సూర్యాపేట.. దేశంలో చెత్త రహిత, పరిశుభ్ర పట్టణంగా నిలువడమే కాకుండా చెత్త నుంచి ఆదాయం సమకూర్చుకునే మున్సిపాలిటీగా పేరు దక్కించుకుంది. ఇప్పటికే మూడు బుట్టల విధానంతో ప్రజల ద్వారా చెత్తను సేకరిస్తున్నది.
పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ సమీపంలో 63వ జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న మహాలక్ష్మి మద్యం దుకాణం(వైన్‌షాపు)లో చోరీ జరిగింది. ము ఖానికి మంకీ టోపీ ధరించి ఉన్న దుండగుడు మంగళవారం అర్ధరాత్రి 12 నుంచి 12.30 గంటల సమయంలో మ