Lions Club | లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలకు సౌండ్ సిస్టం వితరణ
Lions Club | పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం ఖిలావనపర్తి గ్రామ ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలకు లయన్స్ క్లబ్ నిర్వాహకులు వివిధ రకాల సామగ్రిని బహుకరించి సేవా గుణాన్ని చాటుకున్నారు.
ధర్మారం : పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం ఖిలావనపర్తి గ్రామ ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలకు లయన్స్ క్లబ్ ( Lions Club ) నిర్వాహకులు వివిధ రకాల సామగ్రిని బహుకరించి సేవా గుణాన్ని చాటుకున్నారు. రూ.15 వేల విలువైన ఫోర్టేబుల్ సౌండ్ సిస్టం ( Sound System ), వాటర్ బాటిళ్లు అందచేశారు. పాఠశాలలో క్లబ్ చైర్మన్ బీ రాంకిషన్, సెక్రటరీ ఎం సత్యనారాయణ ,కోశాధికారి కే.మహేందర్ రావు బుధవారం స్థానిక సర్పంచ్ మోతే కనకయ్యతో కలిసి పాఠశాల హెడ్మాస్టర్స్వప్నకు అందజేశారు.
ఈ సందర్భంగా దాతలను పాఠశాల ఉపాధ్యాయులు సన్మానించారు. సేవా దృక్పథంతో పాఠశాలకు సౌండ్ సిస్టం తో పాటు విద్యార్థులకు వాటర్ బాటిల్ లను బహుకరించిన క్లబ్ వారికి ఉపాధ్యాయులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా క్లబ్ సభ్యులు మాట్లాడుతూ సర్కారు బడుల్లో చేర్పించే తల్లిదండ్రులను సన్మానించి తగిన బహుమతిని అందజేస్తామని ప్రకటించారు .
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మోతే కావ్య, లక్ష్మీనరసింహస్వామి ఆలయ కమిటీ చైర్మన్ పోలుదాసరి సంతోష్, పంచాయతీ వార్డు సభ్యులు, ఉపాధ్యాయులు వి. వెంకటేశ్వర్లు, దేవి జయ, ఎం అర్చన, ఎ. సుధీర్ కుమార్, ఈ సంతోష్ కుమార్, ఎన్ సిద్ధిరాములు, అంగన్ వాడీ టీచర్, తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
Tirumala | ఈనెల 19న స్వామివారి జనవరి నెల దర్శన, వసతి కోటా విడుదల
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

