Collector Koya Sriharsha | భూముల రీ సర్వే పారదర్శకంగా నిర్వహించాలి.. పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష
ధర్మారం మండలంలోని పైడిచింతలపల్లి గ్రామంలో జరుగుతున్న భూముల రీ సర్వేను సంబంధిత శాఖ సిబ్బంది పారదర్శకంగా నిర్వహించాలని పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు.
Collector Koya Sriharsha | ధర్మారం ,జూలై 23 : ధర్మారం మండలంలోని పైడిచింతలపల్లి గ్రామంలో జరుగుతున్న భూముల రీ సర్వేను సంబంధిత శాఖ సిబ్బంది పారదర్శకంగా నిర్వహించాలని పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. ఈ మేరకు గురువారం ఆ గ్రామాన్ని ఆయన సందర్శించారు. భూముల రీ సర్వే ప్రక్రియను ఆయన పరిశీలించారు. సర్వే చేస్తున్న చేస్తున్న తీరును సర్వ సిబ్బంది కలెక్టర్ కు వివరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కలెక్టర్ శ్రీ హర్ష మాట్లాడుతూ భూములన్నింటినీ నిబంధనల ప్రకారం సర్వే చేసి పారదర్శకంగా నమోదు చేయాలని ఆయన ఆదేశించారు.
గ్రామసభల ద్వారా రైతులకు రీ సర్వే ప్రయోజనాలను వివరించి ప్రజల పూర్తి సహకారంతో ప్రక్రియను విజయవంతం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీటీ ఉదయ్ కుమార్, ఆర్ఐ-2 నవీన్ రావు, మండల సర్వేయర్ శ్రీనివాస్, సర్వే సిబ్బంది పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
నాగినేనిప్రోలు రెడ్డిపాలెంలో పింఛన్ దరఖాస్తుల పరిశీలన
Anupama Parameswaran | డ్యాన్స్ షో ఆఫర్ వస్తే అనుపమ పరమేశ్వరన్ షాకయ్యిందట.. ఎందుకో తెలుసా.. ?
తెగులు మందు కొట్టడంతో క్షీణించిన వరి.. రూ.10 లక్షలు నష్టం?
467 సీసీ టీవీ కెమెరాలతో పటిష్టమైన నిఘా వ్యవస్థ : ఎస్పీ రోహిత్ రాజు
Madhu Kambikar | చిత్రసీమలో మరో విషాదం.. పటేకర్ ‘రీల్ అమ్మ’ కన్నుమూత..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

