మరిన్ని విజయాలు సాధించాలి
రాబోయేది కేసీఆర్ ప్రభుత్వమేనని, కేసీఆర్ నాయకత్వంలో ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేసుకుందామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆకాంక్షించారు.
- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
- గిప్ట్ ఏ స్మైల్ కింద 30మంది విద్యార్థులకు ట్యాబ్‌ల పంపిణీ
రాబోయేది కేసీఆర్ ప్రభుత్వమేనని, కేసీఆర్ నాయకత్వంలో ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేసుకుందామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆకాంక్షించారు. సిరిసిల్లోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పదో తరగతి ఫలితాల్లో ఉత్తమ మార్కులు సాధించిన సిరిసిల్ల నియోజకవర్గంలోని 30 మంది ప్రభుత్వ విద్యార్థులకు ‘గిప్ట్ ఏ స్మైల్’ కింద ట్యాబ్‌లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు.
నేటి డిజిటల్ యుగంలో సాంకేతిక పరిజ్ఞానం విద్యార్థులకు ఎంతో అవసరమని, ఈ ట్యాబ్‌లను విద్యాభివృద్ధికి వినియోగించుకోవాలని, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని సూచించారు. ఇంటర్, డిగ్రీలో ప్రతిభ కనబర్చిన విద్యార్థులను సైతం అవసరమై ప్రోత్సాహకం అందిస్తామని చెప్పారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు అన్నింటినీ కార్పొరేట్‌కు దీటుగా అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎనిమిది స్కూళ్లలో కార్పొరేట్‌కు దీటుగా వసతులు కల్పించామని వివరించారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
- Tags
- Gift a smile
- KTR
- students
- tablets
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

