బీజేపీ నుంచి టీఆర్ఎస్లోకి కొనసాగుతున్న వలసలు
కొనసాగుతున్న వలసలు | హుజురాబాద్ నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్లోకి భారీగా వలసలు మొదలయ్యాయి.

కరీంనగర్ : హుజురాబాద్ నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్లోకి భారీగా వలసలు మొదలయ్యాయి. ఇవాళ కాన్పూర్, కమలాపూర్, వీణవంక, రాములపల్లి, కొత్తపల్లి గ్రామాలకు చెందిన సుమారు 200 మంది బీజేపీ కార్యకర్తలు మంత్రులు హరీశ్ రావు, కొప్పుల ఈశ్వర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. అదేవిధంగా జమ్మికుంట పట్టణంలో మంత్రి హరీశ్ రావు ఆధ్వర్యంలో ఆర్యవైశ్యుల సమీక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా బీజేపీకి చెందిన పలువురు ముఖ్య నాయకులు సైతం మంత్రుల సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. సీఎం కేసీఆర్ సారథ్యంలోని తెలంగాణ ప్రభుత్వంతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని నమ్మి ఉద్యమ పార్టీలో చేరుతున్నట్లు వారు పేర్కొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Parvesh Verma | యయునా నది వెంట బర్త్డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
Idupu Kayitham | దసరా శుభాకాంక్షలు తెలిపిన ‘ఇడుపు కాయితం’ టీమ్.. ఆకట్టుకునే కొత్త పోస్టర్ విడుదల!
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

