అబద్ధాల ఎంపీ అరవింద్‌కు రైతులు గుణపాఠం చెప్పడం ఖాయం
MP Aravind | మల్లాపూర్, జనవరి 19 : నిజాంబాద్ పార్లమెంటు పరిధిలోని రైతులు అందరికి మోసపూరితమైన హామీలిచ్చి గెలుపొందిన అబద్ధాల ఎంపీ అరవింద్ కు రానున్న రోజుల్లో రైతులు తగిన గుణపాఠం చెప్పడం ఖాయం అని వైస్ ఎంపీపీ గౌరు నగేష్ అన్నారు.

మల్లాపూర్, జనవరి 19 : నిజాంబాద్ పార్లమెంటు పరిధిలోని రైతులు అందరికి మోసపూరితమైన హామీలిచ్చి గెలుపొందిన అబద్ధాల ఎంపీ అరవింద్ కు రానున్న రోజుల్లో రైతులు తగిన గుణపాఠం చెప్పడం ఖాయం అని వైస్ ఎంపీపీ గౌరు నగేష్ అన్నారు.
బుధవారం మండలంలోని ముత్యంపేట చక్కెర కర్మాగారం ఆవరణలో టీఆర్ఎస్ నాయకుల ఆధ్వర్యంలో ఈ నెల 18 న ఎంపీ పర్యటించిన స్థలాన్ని గోదావరి నీటిలో పాలను కలిపి శుద్ధి చేశారు.
ఈ సందర్భంగా వైస్ ఎంపీపీ మాట్లాడుతూ.. ఇప్పటికే ఎంపీ అరవింద్ఎన్నికల్లో భాగంగా రైతులకు ఇచ్చిన హామీల అమలులో పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు. నెల రోజుల్లో ముత్యంపేట చక్కెర కర్మాగారంను తెరిస్తే పార్టీలకతీతంగా ఎంపీ చిత్రపటానికి మేమే పాలాభిషేకం చేస్తామని స్పష్టం చేశారు.
కోరుట్ల నియోజకవర్గంలోని రైతులందరికీ క్షమాపణ చెప్పిన తర్వాతనే ఎంపీ అరవింద్ నియోజకవర్గంలో పర్యటించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
‘మల్లేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలి’
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
‘రావులపల్లికి మంజూరైన ఆస్పత్రిని వేరే ఊరికి మార్చొద్దు’
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

