Home
Karimnagar
Pathipaka Yuva Shakti Youth Member Mohammad Irfan Selected For Inter State Youth Exchange Program
Dharmaram | ఇంటర్ స్టేట్ యూత్ ఎక్స్చేంజ్ ప్రోగ్రాం కు పత్తిపాక యువశక్తి యూత్ సభ్యుడు మహమ్మద్ ఇర్ఫాన్ ఎంపిక
కర్ణాటక రాష్ట్రంలో సంప్రదాయాల అవగాహన కార్యక్రమం కోసం ఇంటర్ స్టేట్ యూత్ ఎక్స్చేంజ్ ప్రోగ్రాం కింద పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం పత్తిపాక యువశక్తి యూత్ అసోసియేషన్ సభ్యుడు మహమ్మద్ ఇర్ఫాన్ ఎంపికయ్యారు.
Dharmaram | ధర్మారం, ఫిబ్రవరి 10: కర్ణాటక రాష్ట్రంలో సంప్రదాయాల అవగాహన కార్యక్రమం కోసం ఇంటర్ స్టేట్ యూత్ ఎక్స్చేంజ్ ప్రోగ్రాం కింద పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం పత్తిపాక యువశక్తి యూత్ అసోసియేషన్ సభ్యుడు మహమ్మద్ ఇర్ఫాన్ ఎంపికయ్యారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా మై భారత్ అనుబంధంగా పత్తిపాక యువసేన యూత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వివిధ సామాజిక సేవా కార్యక్రమాలను గుర్తించి ప్రభుత్వం ఈ అవకాశం కల్పించింది.
యూత్ సభ్యుడు మహమ్మద్ ఇర్ఫాన్ కర్ణాటక రాష్ట్రంలో ఈనెల 12 నుంచి 16 వరకు జరిగే ఈ కార్యక్రమంలో పాల్గొని రాష్ట్రంలోని సాంప్రదాయ, సాంస్కృతిక అంశాలపై ప్రదర్శనను తిలకిస్తాడు .ఈ సందర్భంగా అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు మహేష్, అధ్యక్షుడు సిద్ధార్థ్,జనరల్ సెక్రెటరీ రిషి, ప్రచార కార్యదర్శి రాకేష్ కుమార్, నరేష్ ,యూత్ సభ్యులు ఇర్ఫాన్ ను అభినందించారు.
Read Today's Latest Karimnagar Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pakistan | పాక్‌లో ముదురుతున్న రాజకీయ సంక్షోభం.. ఖైబర్ పఖ్తున్ఖ్వా గవర్నర్ ఇంటికి నిప్పు..!
AA 23 | అల్లు అర్జున్- లోకేష్ కనగరాజ్ సినిమా అప్డేట్.. ఆలస్యం కానుందనే వార్తలకు చెక్ పెట్టిన దర్శకుడు!
Sand Dumps | రైల్వే పనుల ముసుగులో ఇసుక డంపులు..అక్రమ నిల్వలపై అనుమానాలు
Harish Rao | రైతు వేదికల దగ్గరకు రండి అని రైతులతో ఆటలాడుతున్నారు.. అధికారులపై హరీశ్ రావు ఫైర్
సింగరేణి మండలంలో 500 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

