ఉచిత నేత్ర శస్త్ర చికిత్సలు చేసిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్
MLA Sanjay Kumar | జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ నిరుపేదలకు ఉచితంగా నేత్ర శస్త్ర చికిత్సలు చేశారు.

జగిత్యాల : జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ నిరుపేదలకు ఉచితంగా నేత్ర శస్త్ర చికిత్సలు చేశారు. జగిత్యాల పట్టణంలోని పావని కంటి దవాఖాన ఆధ్వర్యంలో నియోజకవర్గానికి చెందిన 15 మంది నిరుపేదలకు ఉచిత నేత్ర శస్త్ర చికిత్సలు ఎమ్మెల్యే చేశారు.
అనంతరం వారికి ఉచిత కండ్లద్దాలు, మందులు అందజేశారు. కార్యక్రమంలో కౌన్సిలర్ బొడ్ల జగదీష్, రాయికల్ మండల కో ఆప్షన్ సభ్యులు ముకీద్, నాయకులు సమిండ్ల శ్రీనివాస్, కూతురు శేఖర్, తదితరులు పాల్గొన్నారు.

Read Today's Latest Karimnagar Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
‘మల్లేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలి’
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
‘రావులపల్లికి మంజూరైన ఆస్పత్రిని వేరే ఊరికి మార్చొద్దు’
Police Commissioner | బ్యాంకులు, ఏటీఎంల వద్ద పటిష్టమైన భద్రతా ప్రమాణాలు పాటించాలి : సీపీ పోలీస్ కమిషనర్
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

