ఆల్ ది బెస్ట్ !
ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా నేటి నుంచి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం వార్షిక పరీక్షలు ప్రారంభం కానున్నాయి. నిర్ణయించిన తేదీల వారీగా బుధవారం ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. అందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఇప్పటికే ఇంటర్మీడియట్ విద్యా శాఖ అధికారులు ప్రకటించారు. పరీక్షలు ప్రశాంత వాతావరణంలో, నిబంధనల ప్రకారం నిర్వహించేందుకు చర్యలు తీసుకున్నారు.
- నేటి నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం
కమాన్చౌరస్తా, ఫిబ్రవరి 24 : ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా నేటి నుంచి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం వార్షిక పరీక్షలు ప్రారంభం కానున్నాయి. నిర్ణయించిన తేదీల వారీగా బుధవారం ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. అందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఇప్పటికే ఇంటర్మీడియట్ విద్యా శాఖ అధికారులు ప్రకటించారు. పరీక్షలు ప్రశాంత వాతావరణంలో, నిబంధనల ప్రకారం నిర్వహించేందుకు చర్యలు తీసుకున్నారు. విద్యార్థులను గంట ముందే పరీక్ష కేంద్రంలోని అనుమతిస్తారని, సకాలంలో హాజరు కావాలని సూచించారు. పరీక్షా కేంద్రాల వద్ద భద్రతను పెంచడంతో పాటు, విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కళాశాలల్లో హాల్ టికెట్ తీసుకోలేని విద్యార్థులు ఆన్లైన్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని సూచించారు.

ఒత్తిడి లేకుండా రాయండి.. విజయం సాధించండి
ఇంటర్మీడియట్ పరీక్షలు రాసే విద్యార్థులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మీరంతా ఆత్మవిశ్వాసంతో పరీక్షలకు హాజరు కావాలి. మానసిక ఒత్తిడికి లోనుకాకుండా ప్రశాంతమైన చిత్తంతో పరీక్షలు రాయాలి. మంచి విజయాన్ని సాధించాలి. మీ శ్రమకు తగ్గ ఫలితం కచ్చితంగా లభిస్తుంది. పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలి. ప్రశాంత వాతావరణం కల్పించడంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు తోడ్పాటు అందించాలి.
– ఇంటర్ విద్యార్థులకు బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విషెస్
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Spirit New Poster | ప్రభాస్ ఫ్యాన్స్కి గుడ్ న్యూస్.. ‘స్పిరిట్’ నుంచి కొత్త పోస్టర్, రిలీజ్ డేట్ వచ్చేసింది
Greater Noida | టీ, నూడుల్స్ కారణం కాదు.. ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది..!
Bigg Boss 10 | బిగ్బాస్ తెలుగు 10లో ఊహించని ట్విస్ట్.. ఈ వారం నో ఎలిమినేషన్,సీక్రెట్ రూమ్లోకి షాలిని!
Kolkata Stampede | ‘తొక్కిసలాట ఎలా జరిగింది’.. బాధితులను పరామర్శించిన కేంద్ర హోంమంత్రి, బెంగాల్ సీఎం.. Video
The Paradise | ఓటీటీలోకి ‘ది ప్యారడైజ్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

