వేములవాడ టౌన్, నవంబర్ 13 : వేములవాడ రాజన్న ఆలయం ఆదివారం భక్తులతో పోటెత్తింది. రాష్ట్రంలో నలుమూలల నుంచి దాదాపు 25 వేలకు పైగా భక్తులు వచ్చి దర్శించుకున్నారు.
వివిధ ఆర్జిత సేవల ద్వారా ఆలయానికి సుమారు రూ.16 లక్షల ఆదాయం సమకూరినట్లు ఆలయ అధికారులు తెలిపారు.