Karimnagar | బ్యాడ్మింటన్లో ‘అద్విత’ విద్యార్థినికి స్వర్ణం.. నందినిని అభినందిస్తున్న అనుదీప్ సౌగాని
అద్విత ఇంటర్నేషనల్ స్కూల్కు చెందిన తొమ్మిదో తరగతి విద్యార్థిని వి నందిని కరీంనగర్ జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ (కేడీబీఏ) ఆధ్వర్యంలో నిర్వహించిన కరీంనగర్ జిల్లా బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్- 2026లో అండర్-15 విభాగంలో ప్రథమ స్థానం సాధించి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది.
Karimnagar | కమాన్ చౌరస్తా, జూన్ 15 : అద్విత ఇంటర్నేషనల్ స్కూల్కు చెందిన తొమ్మిదో తరగతి విద్యార్థిని వి నందిని కరీంనగర్ జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ (కేడీబీఏ) ఆధ్వర్యంలో నిర్వహించిన కరీంనగర్ జిల్లా బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్- 2026లో అండర్-15 విభాగంలో ప్రథమ స్థానం సాధించి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. నందిని తన అద్భుతమైన ఆటతీరుతో, కృషి, పట్టుదల, క్రీడా నైపుణ్యాన్ని చాటుతూ ఈ ఘన విజయాన్ని అందుకోగా పాఠశాల డైరెక్టర్ అనుదీప్ సౌగాని నందినికి స్వర్ణ పతకాన్ని అందజేసి అభినందించారు.
ఈ సందర్భంగా అనుదీప్ సౌగాని మాట్లాడుతూ విద్యార్థులు విద్యతో పాటు క్రీడల్లోనూ రాణించాలని, నందిని సాధించిన విజయం అందరికీ ఆదర్శమని తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
హస్తినలో పరిమళించిన తెలంగాణ పూల పండుగ.. తెలంగాణ భవన్లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
Destiny | నందినీ రెడ్డి చేతుల మీదుగా ‘డెస్టినీ’ ఫస్ట్ లుక్ లాంచ్.. ఇంట్రెస్టింగ్గా ఇమ్మాన్యుయేల్ లుక్!
శ్రీ రామలింగేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ను సత్వరమే పూర్తి చేయాలి : మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్
KTR | సహకార సంఘాల బలోపేతానికి బీఆర్ఎస్ సహకారం : కేటీఆర్
Plague Disease | ప్లేగు వ్యాధిలో అసలు ఎన్ని రకాలు ఉన్నాయి.. ఈ వ్యాధి ఎలా వస్తుంది..?
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

