టీయూడబ్ల్యూజే (ఐజేయూ) తుంగతుర్తి మండల నూతన కమిటీ ఎన్నిక
తుంగతుర్తి మండల టీయూడబ్ల్యూజే (ఐజేయూ) నూతన కమిటీని ఆ సంఘం జిల్లా అక్రెడిటేషన్ కమిటీ సభ్యుడు శంకరమంచి రవీందర్ శర్మ ఆధ్వర్యంలో శుక్రవారం మండల కేంద్రంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల అధ్యక్షుడిగా పూసపల్లి యాదగిరి, కార్యదర్శిగా..
తుంగతుర్తి, ఆగస్టు 14 : తుంగతుర్తి మండల టీయూడబ్ల్యూజే (ఐజేయూ) నూతన కమిటీని ఆ సంఘం జిల్లా అక్రెడిటేషన్ కమిటీ సభ్యుడు శంకరమంచి రవీందర్ శర్మ ఆధ్వర్యంలో శుక్రవారం మండల కేంద్రంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల అధ్యక్షుడిగా పూసపల్లి యాదగిరి, కార్యదర్శిగా కోదాటి విక్రమ్, ఉపాధ్యక్షుడిగా ఓరుగంటి శ్రీనివాస్, కోశాధికారిగా కొండగడుపుల ఎల్లయ్యను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన పూసపెల్లి యాదగిరి మాట్లాడుతూ.. జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం, జర్నలిస్టుల హెల్త్ కార్డు, ఇంటి స్థలాల మంజూరి సమస్యలపై, రాజీలేని పోరాటం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కార్యవర్గ సభ్యులు సీనియర్ జర్నలిస్టులు తాళ్లపల్లి సోమన్న, వడ్లకొండ శ్రీనివాస్, ఎండి నసిరుద్దీన్, ఎండి మాజిద్, అండం సైదులు, భూపతి సైదులు, ఎల్లబోయిన రాజేంద్రప్రసాద్, వర్ధల్లి వీరమల్లు, బింగి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

