Godavarikhani | గోదావరిఖని రెడ్డి భవన్ లో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
గోదావరిఖని నగరంలోని రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతంగా సాగింది. కరీంనగర్‌లోని ప్రముఖ మెడికవర్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన సహకారంతో శనివారం నిర్వహించిన ఈ వైద్య శిబిరంలో సుమారు 200 మంది వరకు హాజరయ్యారు.
Godavarikhani | కోల్ సిటీ, మార్చి 28 : గోదావరిఖని నగరంలోని రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతంగా సాగింది. కరీంనగర్‌లోని ప్రముఖ మెడికవర్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన సహకారంతో శనివారం నిర్వహించిన ఈ వైద్య శిబిరంలో సుమారు 200 మంది వరకు హాజరయ్యారు. కాగా, ఆస్పత్రి జనరల్ ఫిజిషియన్ డాక్టర్ నాగరాజు, డాక్టర్ ప్రకాష్ హాజరై షుగర్, బీపీ, ఈసీజీ, 2-డీ ఈకో తదితర విలువైన వైద్య పరీక్షలను ఉచితంగా నిర్వహించి రోగ నిర్ధారణ చేసి మందులను పంపిణీ చేశారు.
ఆస్పత్రి సెంటర్ హెడ్ గుర్రం కిరణ్ మాట్లాడుతూ సామాజిక బాధ్యత కింద కోల్ బెల్టు ప్రజలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో ఈ ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మెడికవర్ ఆస్పత్రిలో పండుగలు, సెలవులతో సంబంధం లేకుండా 24 గంటలు అన్ని వేళలా అన్ని రకాల మెరుగైన వైద్య సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో రెడ్డి సంఘం సభ్యులు జగన్ మోహన్‌రెడ్డి, దేవేందర్ రెడ్డి, తిరుపతి రెడ్డి, కరుణాకర్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

