ఓట్లు గల్లంతు కాకుండా చూడాలి
కేంద్ర ఎన్నికల సంఘం చేపడుతున్న సర్ పక్రియలో అర్హులైన వారి ఓట్లు గల్లంతు కాకుండా చూడాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మాజీ మంత్రి జీవన్‌రెడ్డి సూచించారు. శనివారం స్థానిక రాజశ్రీ గార్డెన్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో ప్రత్యేక సమీక్ష నిర్వహించారు.
- మాజీ మంత్రులు గంగుల కమలాకర్, జీవన్‌రెడ్డి సూచన
- ఎస్ఐఆర్పై ప్రత్యేక సమీక్ష
కరీంనగర్ కార్పొరేషన్/ కరీంనగర్‌రూరల్ జూలై 11 : కేంద్ర ఎన్నికల సంఘం చేపడుతున్న సర్ పక్రియలో అర్హులైన వారి ఓట్లు గల్లంతు కాకుండా చూడాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మాజీ మంత్రి జీవన్‌రెడ్డి సూచించారు. శనివారం స్థానిక రాజశ్రీ గార్డెన్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏ ఒక ఓటు కూడా పోకుండా బీఎల్ఏలు కృషి చేయాలని సూచించారు. సమస్యలు ఉత్పన్నమైతే ఇన్చార్జిల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. ‘సర్’ ప్రక్రియపై పూర్తిస్థాయిలో బీఎల్ఏలకు అవగాహన కల్పించారు. అనంతరం సర్ కోసం ప్రత్యేకంగా బీఎల్ఏలపై ఇన్చార్జిలను నియమించారు.
బీఆర్ఎస్ బూత్ ఇన్చార్జిల నియామకం
బీఆర్ఎస్ కరీంనగర్ రూరల్ మండల బూత్ ఇన్చార్జిలుగా సుంకిశాల సంపత్‌రావు, పెండ్యాల శ్యాంసుందర్‌రెడ్డి, తిప్పర్తి లక్ష్మయ్య, జువ్వాడి రాజేశ్వర్‌రావు, పబ్బతి రంగారెడ్డిని నియమించారు. వీరికి 2002 ఓటరు లిస్ట్‌తో పాటు, పార్టీ గుర్తింపు కార్డు, ఇతర సామగ్రి అందజేశారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ నియోజకవర్గ పార్టీ సభ్యత్వ ఇన్చార్జి కొండూరు రవీందర్రావు, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఎల్ రమణ, కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్, మాజీ ఎమ్మెల్యేలు సుంకె రవిశంకర్, మనోహర్‌రెడ్డి, ఉమ్మడి జిల్లా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Binod Chaudhary: నేపాలీ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన ఆ దేశ ఏకైక బిలియనీర్
వరల్డ్ బ్యాంక్ బృందం నల్లగొండ క్లాక్ టవర్ జంక్షన్ అభివృద్ధి పనుల పరిశీలన
Mamitha Baiju | అతడి నిర్ణయమే ఫైనల్.. పెళ్లి పుకార్లకు ఫుల్స్టాప్ పెట్టిన మమితా బైజు
Women | మహిళలు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన వైద్య పరీక్షలు ఇవే.. నిపుణుల సూచన..
Rashmi | ఐదేళ్ల చిన్నారి హత్యపై యాంకర్ రష్మి ఆవేదన.. మనం ఎటు వెళ్తున్నాం అంటూ భావోద్వేగ పోస్ట్!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

