CP Amber Kishore Jha | ప్రశాంతంగా ఓటు హక్కు వినియోగించుకోవాలి.. రామగుండం సీపీ అంబర్కిషోర్ ఝా
పెద్దపల్లి జిల్లాలో ఈ నెల 11 న జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో ప్రశాంతం గా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా సూచించారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో జిల్లా కేంద్రంలోని పోలింగ్ స్టేషన్లు సీపీ శుక్రవారం సందర్శించారు.
CP Amber Kishore Jha | పెద్దపల్లి కమాన్, ఫిబ్రవరి 6 : పెద్దపల్లి జిల్లాలో ఈ నెల 11 న జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో ప్రశాంతం గా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా సూచించారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో జిల్లా కేంద్రంలోని పోలింగ్ స్టేషన్లు సీపీ శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా పోలింగ్ గదులు, పరిసరాలను పరిశీలించి పోలీసులకు సూచనలు చేశారు.
ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టు దిట్టమైన బందోబస్తు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఎవరైనా ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించినట్లయితే చర్యలు తప్పవని హెచ్చరించారు. సీపీ వెంట పెద్దపల్లి డీసీపీ రాంరెడ్డి, ఏసీపీ గజ్జి కృష్ణ, సీఐలు ప్రవీణ్ కుమార్, అనిల్ కుమార్, ఎస్ఐ లక్ష్మణ్ రావు, పోలీస్ సిబ్బంది ఉన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
Bigg Boss 10 | బిగ్బాస్లో షాలినికి నాగార్జున క్లాస్.. రోహిత్, అమన్లకు షాక్.. వచ్చే వారం కెప్టెన్సీకి నో!
Dasara Safety Tips | దసరాకు ఊరెళ్తున్నారా జాగ్రత్త..! గ్రేటర్లో దొంగల కలకలం
Rain | తెలంగాణలో మూడు రోజులు వానలు!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

