Odela | ఓదెల రజక సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక
పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలోని రజక సంఘం నూతన కార్యవర్గాన్ని మంగళవారం ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా పైడిపల్లి రమేష్, ఉపాధ్యక్షుడిగా శాతాల విష్ణును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
Odela | ఓదెల, జూన్ 23 : పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలోని రజక సంఘం నూతన కార్యవర్గాన్ని మంగళవారం ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా పైడిపల్లి రమేష్, ఉపాధ్యక్షుడిగా శాతాల విష్ణును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన సంఘ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.
అలాగే సంఘాన్ని అభివృద్ధి చేయడానికి తమ వంతు కృషి చేస్తామని హామీని ఇచ్చారు. నూతనంగా ఎన్నికైన కార్యవర్గాన్ని సంఘ సభ్యులు సన్మానించి అభినందించారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

