Home
Karimnagar
Distribution Of Buttermilk Packets To Employed Laborers Under The Auspices Of Dharmaram Lions Club
Dharmaram Lions Club | ధర్మారం లయన్స్క్లబ్ ఆధ్వర్యంలో ఉపాధి కూలీలకు మజ్జిగ ప్యాకెట్ల పంపిణీ
ధర్మారం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉపాధి హామీ కూలీలకు మంగళవారం మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేశారు. తీవ్రమైన ఎండ తీవ్రత లోనూ ధర్మారం గ్రామ శివారులో సుమారు 200 ఉపాధి కూలీలు పనులు చేస్తున్నారు.
Dharmaram Lions Club | ధర్మారం,మే 19 : ధర్మారం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉపాధి హామీ కూలీలకు మంగళవారం మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేశారు. తీవ్రమైన ఎండ తీవ్రత లోనూ ధర్మారం గ్రామ శివారులో సుమారు 200 ఉపాధి కూలీలు పనులు చేస్తున్నారు. ఈ క్రమంలో కూలీల శ్రమను గమనించిన లయన్స్ క్లబ్ సభ్యులు వారికి మజ్జిగ పంపిణీ చేయాలని సంకల్పించారు. దీంతో క్లబ్ సభ్యులు పని ప్రదేశానికి వెళ్లి సుమారు 200 మందికి మజ్జిగ (చల్ల) ప్యాకెట్స్ పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా కూలీలు క్లబ్ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షుడు ఇప్ప మల్లేష్, రీజియన్ చైర్ పర్సన్ కామని శ్రీనివాస్, సెక్రెటరీ బూతగడ్డ రవి, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ చింతపండు నర్సింగం, ఫీల్డ్ అసిస్టెంట్ గుర్రం సతీష్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Abhijeet Dipke | ‘ఇప్పుడు దేశమంతా జంతర్ మంతర్ అవుతుంది’.. నిరసన వేదిక గుర్తింపు రద్దుపై అభిజీత్ దిప్కే
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ను తొలగించాలని కేరళం అసెంబ్లీలో తీర్మానం
CJI Surya Kant: మీటింగ్ కుదరదు.. ఈ-ఫైలింగ్ చేయండి: ఖర్గే, రాహుల్కు సీజేఐ లేఖ
Harish Rao | కుప్పంలో కృష్ణానదీ జలాలు పారుతుంటే.. మరి నువ్వెందుకు నీళ్లు ఎత్తుతలేవు రేవంత్ రెడ్డి : హరీశ్ రావు
‘ప్రతి ఒక్కరు దైవ చింతన కలిగి ఉండాలి’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

