PEDDAPALLY | పెద్దపల్లి : పట్టణంలోని భూమ్ నగర్ లో గల దేవరకొండ దేవేంద్ర, సత్యనారాయణకు చెందిన ఇంటిని పోలీసులు మాజీ జెడ్పిటిసి ఎక్స్ట్రా వెయిటర్ సహాయంతో అమానుష చర్యని పెద్దపల్లి మున్సిపల్ మాజీ చైర్మన్ ఏలువాక రాజయ్య అన్నారు. పట్టణంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఉగాది పండుగ రోజు సెలవు దినం అయినప్పటికీ మాజీ మాజీ జెడ్పిటిసి గోపగాని సారయ్య గౌడ్ మరికొంతమంది కలిసి పోలీసుల అతి ఉత్సాహంతో ఇంటి నిర్మాణాన్ని తొలగించడం హేయమైన చర్య అన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు రమేష్ గౌడ్, స్వర్ణకార సంఘం నాయకులు కట్ట సదానందం చంద్రమౌళి ప్రజాసంఘాల నాయకులు నరేష్ తదితరులు పాల్గొన్నారు.