నాలుగు రోజుల కస్టడీకి కోర్టు అనుమతి
కరీంనగర్ పీఎంజే జ్యూవెల్లరీలో జరిగిన దోపీడీకి సూత్రాధారి ది గోల్డెన్ థీఫ్ ముఠా నాయకుడైన సుభోద్సింగ్ను విచారించేందుకు కరీంనగర్ కోర్టు నాలుగు రోజుల కస్టడీకి అనుమతి ఇచ్చింది.
కరీంనగర్ రాంనగర్, జూన్ 2: కరీంనగర్ పీఎంజే జ్యూవెల్లరీలో జరిగిన దోపీడీకి సూత్రాధారి ది గోల్డెన్ థీఫ్ ముఠా నాయకుడైన సుభోద్సింగ్ను విచారించేందుకు కరీంనగర్ కోర్టు నాలుగు రోజుల కస్టడీకి అనుమతి ఇచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ దోపీడీపై ప్రత్యేక దృష్టిసారించిన పోలీస్‌శాఖ తమవంతుగా ప్రయత్నించి తొలుత మే 13న ముగ్గురిని అరెస్ట్ చేసింది.
అసలు సూత్రధారైన సుభోద్సింగ్ను మే 29న అరెస్ట్ చేసి కరీంనగర్ కోర్టులో హాజరుపరిచారు. కోర్టు అతడికి 14రోజుల రిమాండ్ విధించింది. దోపీడీలో దోచుకున్న 161.4 బంగారు ఆభరణాలు, 112 క్యారెట్ వజ్రాభరణాలను ఎవరి ద్వారా ఎక్కడికి పంపించారు అనే అంశంపై పోలీసులు విచారించనున్నారు. పోలీసులు వేసిన కస్టడీ పిటిషన్‌పై విచారించిన కోర్టు ఈ నెల 3న ఉదయం నుంచి 6వ తేదీ సాయంత్రం వరకు అనుమతి ఇచ్చింది.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harsha | నెట్‌ఫ్లిక్స్‌లో హర్ష వెబ్‌సిరీస్ జోరు.. ‘ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో’ను వెనక్కి నెట్టి టాప్‌లోకి!
Journalist Richa: కిందపడేలా రాహుల్ గాంధీ తోశాడు.. ప్రెగ్నెంట్ జర్నలిస్టు ఆరోపణ
Imran Khan | ముంబై నిరసనలో పాల్గొన్న ఆమిర్ ఖాన్ మేనల్లుడు.. దేశం నుంచి బహిష్కరించాలన్న బీజేపీ నేత
Delhi Police | కేంద్ర బలగాలను ఈ నెల 20 వరకు ఉపసంహరించొద్దు.. హోంశాఖకు ఢిల్లీ పోలీసుల లేఖ
Sobhita Dhulipala | పెళ్లి తర్వాత శోభిత ధూళిపాళ బోల్డ్ ఫోటోషూట్.. షాక్‌లో అక్కినేని అభిమానులు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

