yoga | యోగాతో సంపూర్ణ ఆరోగ్యం.. మెట్పల్లి సీనియర్ సివిల్ కోర్టు జడ్జి నాగేశ్వరరావు
యోగాతో సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుందని మెట్పల్లి సీనియర్ సివిల్ కోర్టు జడ్జి నాగేశ్వరరావు అన్నారు. యోగ దినోత్సవం లో భాగంగా శనివారం మెట్పల్లి కోర్టు ఆవరణలో మండల లీగల్ సర్వీసెస్ కమిటీ ఆధ్వర్యంలో యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు.
yoga | మెట్పల్లి, జూన్ 21: యోగాతో సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుందని మెట్పల్లి సీనియర్ సివిల్ కోర్టు జడ్జి నాగేశ్వరరావు అన్నారు. యోగ దినోత్సవం లో భాగంగా శనివారం మెట్పల్లి కోర్టు ఆవరణలో మండల లీగల్ సర్వీసెస్ కమిటీ ఆధ్వర్యంలో యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్ సివిల్ జడ్జి నాగేశ్వరరావు మాట్లాడుతూ ఒకరోజు కాకుండా ప్రతీరోజు యోగా చేయడం వల్ల ఆరోగ్యపరంగా అనేక ప్రయోజనాలు పొందవచ్చని అన్నారు.
యోగా గురువు డాక్టర్ రాజరత్నాకర్ న్యాయవాదుల చేత యోగాసనాలు వేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ న్యాయవాదులకు ఉచితంగా ప్రతిరోజు యోగా నేర్పించేందుకు సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నారు. అనంతరం యోగ గురువును న్యాయమూర్తులు, న్యాయవాదులు శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో జూనియర్ సి విల్ కోర్టు జడ్జి అరుణ్ కుమార్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కంటి మోహన్ రెడ్డి ,ఉపాధ్యక్షుడు రాజశేఖర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | ఆరేళ్ల పాప మిస్సింగ్ కేసు విషాదాంతం.. చంపేసి, సెల్లార్లో పడేసిన సెక్యూరిటీ గార్డు!
Dasturabad | బీఆర్ఎస్ హయాంలో మండలం.. పదేళ్లలో మారిన ‘దస్తురాబాద్’ రూపురేఖలు..!
Bhatti Vikramarka | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. సర్పంచ్ ఫాతిమాభి రాజీనామా!
Kachavaram | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. అభివృద్ధిపై అసంతృప్తితో సర్పంచ్ రాజీనామా..!
కొలనూరులో వీధి కుక్కల స్వైరవిహారం.. దూడ మృతి
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

