Bandi Bhagirath | బండి భగీరథ్‌ను వెంటనే అరెస్ట్ చేయాలి.. భూపాలపల్లి జడ్పీ మాజీ చైర్పర్సన్ జక్కు శ్రీహర్షిణి
బీజేపీ నాయకుడు, కేంద్ర సహాయక మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌ను పోలీసులు వెంటనే అరెస్టు చేయాలని భూపాలపల్లి జడ్పీ మాజీ చైర్ పర్సన్ జక్కు శ్రీహర్షిణీ రాకేష్ డిమాండ్ చేశారు.
Bandi Bhagirath | మంథని, రూరల్, మే11 : బీజేపీ నాయకుడు, కేంద్ర సహాయక మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌ను పోలీసులు వెంటనే అరెస్టు చేయాలని భూపాలపల్లి జడ్పీ మాజీ చైర్ పర్సన్ జక్కు శ్రీహర్షిణీ రాకేష్ డిమాండ్ చేశారు. మంథని పట్టణంలోని రాజా గృహలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. మైనర్ బాలికపై అత్యాచారయత్నం చేసిన బండి సంజయ్ కుమారుడు బండి భగీరథను కాంగ్రెస్ ప్రభుత్వం కాపాడుతుందన్నారు.
కాంగ్రెస్ బిజెపి పార్టీలు ఒకటై మహిళలకు తీరని అన్యాయం చేస్తున్నాయన్నారు. మహిళలకు అండగా ఉంటామని, రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలన్నారు. సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ ఇద్దరు కలిసి ఆ మైనర్ బాలిక కుటుంబాన్ని నాశనం చేయాలని చూస్తున్నారన్నారు. అందులో భాగంగానే భగీరథను అరెస్టు చేయకుండా కాలయాపన చేస్తున్నారన్నారు. భగీరథను అరెస్టు చేయకుంటే బిఆర్ఎస్ పార్టీ తరఫున పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించాలి : మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్
Harish Rao | హరీష్‌రావుకు గద్వాల బీఆర్ఎస్ నాయకుల ఘనస్వాగతం
‘కోతులు, కుక్కల బెడద తీరే వరకు గ్రామ సభ బహిష్కరణ’
HPV Vacchine | భారత హెచ్‌పీవీ టీకాకు డబ్ల్యూహెచ్ఓ గుర్తింపు.. ఏయే వయస్సుల వారికి అంటే..
బేతవోలులో గుండెపోటుతో వ్యక్తి మృతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

