రైల్వే అధికారులు అవమానించారని..
ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్గా చేపట్టిన పెద్దపల్లి రైల్వేస్టేషన్ ఆధునీకరణ పనుల శంకుస్థాపన కార్యక్రమాన్ని రైల్వే బోర్డు సభ్యులు, బీజేపీ నాయకులు బహిష్కరించారు.
- రైల్వే బోర్డు సభ్యుల ఆగ్రహం
- శంకుస్థాపన కార్యక్రమ బహిష్కరణ
పెద్దపల్లి, ఫిబ్రవరి25: ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్గా చేపట్టిన పెద్దపల్లి రైల్వేస్టేషన్ ఆధునీకరణ పనుల శంకుస్థాపన కార్యక్రమాన్ని రైల్వే బోర్డు సభ్యులు, బీజేపీ నాయకులు బహిష్కరించారు. అమృత్ భారత్ స్టేషన్ స్కీంలో భాగంగా రూ.26. 49 కోట్ల అంచనాతో చేపట్టనున్న పెద్దపల్లి రైల్వే స్టేషన్ పునరాభివృద్ధి, అధునీకరణ పనుల ప్రధాని మోదీ వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేసే కార్యక్రమానికి ఆహ్వానించి, వేదిక పైకి పిలువలేదని బోర్డు సభ్యులు, బీజేపీ నాయకులు పోల్సాని సంపత్రావు, రాజేశ్వర్రావు, దాడి సంతోశ్, మేకల శ్రీనివాస్, ఏ శ్రీకాంత్, కావేటి రాజగోపాల్, ఆవుల శ్రీనివాస్ రైల్వే అధికారులపై మండిపడ్డారు. ఇది కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమమని, కాంగ్రెస్ పార్టీ మీటింగ్ కాదని అసహనం వ్యక్తం చేస్తూ బయటకు వెళ్లిపోయారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas | ‘రణబాలి’ మిక్స్డ్ టాక్.. ‘ఫౌజీ’తోనైనా ప్రభాస్ కొత్త ట్రెండ్ సృష్టిస్తారా?
Dorothy OTT | ఓటీటీలోకి కీర్తి సురేష్ ‘డోరతి’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
Bear attacks | తంగేడు పువ్వు కోసం వెళ్లిన వ్యక్తిపై ఎలుగుబంటి దాడి.. తీవ్ర గాయాలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

