Manthani | మంథని, మార్చి 14: యూట్యూబ్, షార్ట్ ఫిలింలలో ఆసక్తి గల వారికి ఆదివారం అడిషన్స్ నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు మాడిశెట్టి నాగార్జున, శీలం అనీల్రెడ్డి తెలిపారు. ఈ మేరకు వారు శనివారం ఒక ప్రకటన విడుల చేశారు.
క్టర్స్, డైరెక్టర్లు, కెమెరామెన్, రైటర్స్, ఎడిటర్స్, యూట్యూబ్ క్రియేటర్స్ అందరినీ ఒకే వేదిక మీదకు తీసుకు రావడంతో పాటు ప్రతిభ ఉన్న వారందరికీ యూట్యూబ్, షార్ట్ ఫిలింలలో ఆయా విభాగాల్లో పని చేసేలా అవకాశం కల్పించేందుకు ఆడిషన్స్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
మంథనిలో కాకతీయ ఉన్నత పాఠశాలలో ఉదయం 10 గంటల అడిషన్స్ ప్రారంభమవుతాయన్నారు. ఆసక్తి గల వారు అడిషన్స్ పాల్గొనాలని, మరిన్ని వివరాల కోసం 9440444976, 6303181381ల నందు సంప్రదించాలన్నారు.