Foxo case | మెట్పల్లి, మే 21: ఐదో తరగతి చదువుతున్న బాలికపై విద్యార్థిని నేర్పించాల్సిన కీచక టీచర్ పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగు వచ్చింది. మెట్పల్లి డివిజన్ పరిధిలో ఓ బాలికల గురుకుల పాఠశాలలో ఈ ఘటన చోటుచేసుకుంది. గత నెలలో వేసవి సెలవుల తో ఇంటికి వెళ్లిన బాలిక అనారోగ్యానికి గురికావడంతో తల్లిదండ్రులు ఆసుపత్రికి తీసుకెళ్లారు.
వైద్య పరీక్షలో అసలు విషయం బయటపడడంతో తల్లిదండ్రులు పోలీసులను ఆ శ్రయించగా కీచక టీచర్ పై ఫోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు తెలిసింది.