32 రోజుల్లో 48.50 లక్షలు
కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి ప్రధాన ఆలయంతోపాటు అనుబంధ ఆలయాల్లోని హుండీలు గురువారం లెక్కించగా 32 రోజులకు రూ.48.50 లక్షల ఆదాయం సమకూరినట్లు కరీంనగర్ జిల్లా అసిస్టెంట్ కమిషనర్ ఆలయ ఇన్స్పెక్టర్ రవికిషన్, ఆలయ ఈవో టంకశాల వెంకటేశం తెలిపారు.
- కొండగట్టు అంజన్న హుండీ ఆదాయం
మల్యాల, నవంబర్ 17 : కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి ప్రధాన ఆలయంతోపాటు అనుబంధ ఆలయాల్లోని హుండీలు గురువారం లెక్కించగా 32 రోజులకు రూ.48.50 లక్షల ఆదాయం సమకూరినట్లు కరీంనగర్ జిల్లా అసిస్టెంట్ కమిషనర్ ఆలయ ఇన్స్పెక్టర్ రవికిషన్, ఆలయ ఈవో టంకశాల వెంకటేశం తెలిపారు.
ఈసందర్భంగా మిశ్రమ బంగారం 16 గ్రాము లు, మిశ్రమ వెండి కిలో 900 గ్రాములు, విదేశీ కరెన్సీ 18 నోట్లు సమకూరినట్లు పేర్కొన్నారు. ఇక్కడ ఆలయ పాలకమండలి చైర్మన్ మారుతీస్వామి, ధర్మకర్తలు లింగాగౌడ్, జున్ను సురేందర్, పుల్కం నర్సయ్య, పర్యవేక్షకుడు సునీల్, ఇన్స్పెక్టర్లు జెమిని శ్రీనివాస్, సంప త్, శివశక్తిసేవాసమితి సభ్యులు,సిబ్బంది ఉన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
Sensory Overload | సెన్సరీ ఓవర్లోడ్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. తగ్గేందుకు ఏం చేయాలి..?
Vijay Deverakonda | ట్యాంక్బండ్పై విజయ్ దేవరకొండ, రష్మిక సందడి.. నేడు సద్దుల బతుకమ్మ వేడుకలకు ‘విరోష్’ జంట!
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

