Jayashankar
- Dec 15, 2020 , 03:57:20
VIDEOS
ఓపెన్ ఇంటర్, టెన్త్ అడ్మిషన్లకు దరఖాస్తులు

భూపాలపల్లి కలెక్టరేట్, డిసెంబర్ 14 : తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ద్వారా ఇంటర్, టెన్త్‌లో 2020-21 సంవత్సరానికి ప్రవేశం పొందాలనుకునే అభ్యర్థులు జనవరి 5 వరకు ఎలాంటి అపరాద రుసుము లేకుండా దరఖాస్తు చేసుకోవచ్చని జంగేడు ప్రభుత్వ పాఠశాల కో ఆర్డినేటర్ వీ చందు మాదూరి రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. అపరాధ రుసుముతో 6 నుంచి 15వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. వివరాలకు 73820 58587, 80742 60412 నంబర్లను సంప్రదించాలని కోరారు.
తాజావార్తలు
- 12 ఏండ్ల బాలిక ఖరీదు 10 వేలు!
- నేడు ప్రధాని ‘మన్ కీ బాత్’
- రేపటి నుంచి పీజీ ప్రాక్టికల్స్
- చలో పెద్దగట్టు.. లింగమంతుల జాతర నేడే ప్రారంభం
- అత్యవసర వినియోగానికి జాన్సన్ & జాన్సన్ వ్యాక్సిన్‌కు అనుమతి
- రామగుండం ఎరువుల ఫ్యాక్టరీలో ట్రయల్ రన్
- రాష్ట్రంలో 40 డిగ్రీలకు చేరువలో ఎండలు
- 28-02-2021 ఆదివారం.. మీ రాశి ఫలాలు
- షీ టీమ్స్ ఆధ్వర్యంలో భారీ జాబ్ మేళా నిరుద్యోగులకు.. కొలువులు
- అతివేగం.. ప్రాణం తీసింది
MOST READ
TRENDING