Twitter | హోటల్ గదులను తలపిస్తున్న ట్విట్టర్ హెడ్ ఆఫీస్..!
Twitter | కొత్త వర్క్ కల్చర్‌కు తెరలేపిన ట్విట్టర్ నూతన బాస్ ఎలాన్ మస్క్.. సంస్థ కార్యాలయాలను చిన్నపాటి హోటల్ గదుల్లా మార్చేశారు. ఇందులో భాగంగా అమెరికా శాన్ఫ్రాన్సిస్కోలో ఉన్న ట్విట్టర్ హెడ్ ఆఫీస్‌లోని పలు గదులు బెడ్రూమ్లను తలపించేలా ఉన్నాయి. ఆఫీసుల్లోని గదుల్లో బెడ్స్, కర్టెన్స్, కాన్ఫరెన్స్ రూమ్, టెలిప్రెజెన్స్ మానిటర్లు ఉన్నాయి. అందులోనే ఒక చెక్క టేబుల్, సోఫా, క్వీన్ బెడ్, టేబుల్ ల్యాంప్, వాషింగ్ మెషీన్, రెండు ఆఫీస్ ఆర్మ్ చైర్లు కూడా కనిపిస్తున్నాయి. మొత్తం మీద ఈ గదులు ఫైవ్‌స్టార్ హోటల్‌ను తలపిస్తుండటం గమనార్హం. ఒకేసారి ఎక్కువమంది విశ్రాంతి తీసుకునేవిధంగా గదులను మార్చినట్లు తెలుస్తోంది.

గత నెలలో ఎలాన్ మస్క్ ట్విట్టర్ ఉద్యోగులకు అల్టిమేటం జారీచేసిన విషయం తెలిసిందే. ఉద్యోగులు ఎక్కువ గంటలు పనిచేయాలని లేనిపక్షంలో సంస్థను వదిలివెళ్లాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలోనే లేట్‌నైట్ వర్క్ చేసేవారి కోసం విశ్రాంతి తీసుకునేందుకు వీలుగా కార్యాలయాలను ఇలా సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
https://twitter.com/JamesClayton5/status/1600619990691954688?s=20&t=7MUsV2uth_6j2WuaBdlw8Q
https://twitter.com/JamesClayton5/status/1600621785044570117?s=20&t=69jf535ozlPtwwTkkHeBfg
https://twitter.com/JamesClayton5/status/1600620583774957568?s=20&t=3YGF8KTikKJAlq7KiSFsbw
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఆటో డ్రైవర్ కుటుంబానికి ఆర్ధిక సాయం
CJP | జంతర్‌మంతర్ వద్ద నిరసనలకు అనుమతివ్వండి.. ఢిల్లీ పోలీసులకు సీజేపీ 24 గంటల డెడ్‌లైన్..!
Manne Krishank | మీ సొంత కూతురే కార్పొరేట్ స్కూల్ నిర్మిస్తున్నది కదా.. రేవంత్ రెడ్డిని ప్రశ్నించిన మన్నెక్రిశాంక్
Pakistan Army: పాకిస్థాన్‌లో ఆర్మీ శిక్షణ విమానం కూలి ఇద్దరు పైలట్లు మృతి
పికిల్‌బాల్ ‘రోడ్ టు నేషనల్స్’ విజేతలకు అభినందనలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?