Plane Crashe | నేపాల్ (Nepal)లో ఘోర విమాన ప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే. శౌర్య ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం టేకాఫ్ అవుతున్న సమయంలో అదుపుతప్పి కూలిపోయింది (Plane Crashe). రాజధాని కాఠ్మాండూ (Kathmandu)లోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఉదయం 11 గంటలకు ఈ ఘటన చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
19 మంది సిబ్బందితో పొఖార్కు బయల్దేరిన విమానం టేకాఫ్ అయిన క్షణాల్లోనే కూలిపోయింది. ఆ వెంటనే పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో విమానం దగ్ధమైంది. మరోవైపు ఈ దుర్ఘటనలో 18 మంది మృతి చెందగా.. పైలట్ 37 ఏళ్ల మనీశ్ షక్య ప్రాణాలతో బయటపడ్డారు. సమాచారం అందుకున్న రెస్క్యూ టీమ్ వెంటనే ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న పైలట్‌ను వెంటనే చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. విమానం కూలిపోయిన దృశ్యాలు కింది వీడియోల్లో చూడొచ్చు..
Moment of Crash-
– 18 People including crews are dead. -According to local news
– Pilot admitted in KMC Sinamangal Hospital in Kathmandu. #Kathmandu #Nepal #sauryaairlines #tribhuvanairport #planecrash #Breaking pic.twitter.com/YUDNHbWsm1
— Anchor Manish Kumar (@manishA20058305) July 24, 2024
A Saurya Airlines aircraft crashes during takeoff at Tribhuvan International Airport in #Kathmandu, Nepal.
The Pokhara-bound plane, carrying 19 people including the crew, met with the accident around 11 am.#NepalPlaneCrash #Nepal #planecrash pic.twitter.com/2ek90fvlEU
— Mohammed Faizan Shaikh (@king7851007) July 24, 2024
BIG BREAKING 🚨
नेपाल की राजधानी काठमांडू से एक बहुत ही दुखद घटना सामने आ रही है वहां पर एक विमान दुर्घटनाग्रस्त हो गया, सौर्य एयरलाइंस का विमान था#Nepal #planecrash#NepalPlaneCrash pic.twitter.com/a2pQpWQyBr
— 𝐊𝐡𝐚𝐧 𓅋 (@Itsmesany_) July 24, 2024
WATCH :Moments before Plane crashes at the Tribhuvan International Airport in Nepal’s Kathmandu.
▪︎19 people were on board.
▪︎Highly unfortunate Incident.#Nepal pic.twitter.com/AN8SJIoGPZ
— Meenakshi Meena (@leezljha) July 24, 2024
नेपाल के काठमांडू में प्लेन क्रैश का CCTV फुटेज आया सामने #Nepal | #PlaneCrash | #Kathmandu | #NepalAirport pic.twitter.com/WSFjZfKB20
— NDTV India (@ndtvindia) July 24, 2024
#Nepal: An aircraft belonging to a private airline company with 18 people on board crashed during take-off at Tribhuvan International Airport in #Kathmandu today. pic.twitter.com/3o4gCH1S0H
— All India Radio News (@airnewsalerts) July 24, 2024
#WATCH | Plane crashes at the Tribhuvan International Airport in Nepal’s Kathmandu. Details awaited pic.twitter.com/9CudlsmFKS
— ANI (@ANI) July 24, 2024
Also Read..
Kathmandu | టేకాఫ్ అవుతుండగా కుప్పకూలిన విమానం.. 18 మంది మృతి.. ప్రాణాలతో బయటపడ్డ పైలట్
Nirmala Sitharaman | బడ్జెట్ ప్రసంగంలో అన్ని రాష్ట్రాల పేర్లనూ ప్రస్తావించలేం.. అలా అని విస్మరించినట్లేనా..? : నిర్మలమ్మ