USA | అమెరికా పౌరులకు అలర్ట్.. జాగ్రత్తగా ఉండాలంటూ యూఎస్ వార్నింగ్
ఉగ్రవాద సంస్థ అల్‌ఖైదా అధినేత అల్‌జవహరిని అమెరికా బలగాలు హతమార్చాయి. కాబూల్‌పై చేసిన వైమానిక దాడుల్లో అల్‌జవహరి హతమైనట్లు యూఎస్ ప్రెసిడెంట్ జోబైడెన్ వెల్లడించారు. ఈ క్రమంలో అమెరికా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అగ్రరాజ్యం హెచ్చరికలు జారీ చేసింది.
‘‘అల్‌జవహరి మరణం నేపథ్యంలో.. అల్‌ఖైదా మద్దతుదారులు అమెరికా కార్యాలయాలు, అధికారులు, పౌరులపై దాడులు చేసే ప్రమాదం ఉంది. కాబట్టి అందరూ అప్రమత్తంగా ఉండాలి. విదేశాలకు ప్రయాణాలు చేసే సమయంలో పరిస్థితులను గమనిస్తూ ఉండండి’’ అని అమెరికా విదేశాంగ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- Al-Qaeda
- Telugu News
- terrorism
- USA
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

