ప్రజలంతా సంతోషంగా ఉండాలి
గ్రామ దేవతల దయతో పాడి పంటలు సమృద్ధిగా పండి ప్రజలంతా సంతోషంగా ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్లు మాజీ మంత్రి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి తెలిపారు. ఆదివారం మెదక్ జిల్లా కౌడిపల్లిలో పోచమ్మ తల్లి, ఎల్లమ్మతల్లి బోనాల ఊరేగింపు నిర్వహించారు.
- నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి
కౌడిపల్లి, ఆగస్టు 2: గ్రామ దేవతల దయతో పాడి పంటలు సమృద్ధిగా పండి ప్రజలంతా సంతోషంగా ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్లు మాజీ మంత్రి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి తెలిపారు. ఆదివారం మెదక్ జిల్లా కౌడిపల్లిలో పోచమ్మ తల్లి, ఎల్లమ్మతల్లి బోనాల ఊరేగింపు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే అమ్మవార్లను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సారా రామాగౌడ్, బీఆర్ఎస్ మాజీ మండల అధ్యక్షుడు రాజునాయక్, సర్పంచ్ చంద్రం కృష్ణగౌడ్, నాయకులు కిశోర్‌గౌడ్, ప్రవీణ్‌కుమార్, కాంతారావ్, నాయికోటి రాజు, సందీప్ కుమార్, సంతోష్‌గౌడ్, పలువురు నాయకులు పాల్గొన్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Terrific Incident | ఘోర ప్రమాదం.. ఈవీ కారులో మంటలు చెలరేగి నలుగురు సజీవ దహనం
HCA | అక్రమాలు, అన్యాయాలకు కేరాఫ్ హెచ్‌సీఏ .. జీవన్‌రెడ్డి ఎలా సెక్రటరీ అయ్యాడు..? టీసీఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెసరు విజయ్‌చందర్‌రెడ్డి
SA vs AUS | ఆసీస్ ఇన్నింగ్స్ డిక్లేర్.. భారీ ఛేదనలో సఫారీలకు హేజిల్‌వుడ్ షాక్..!
Plank Exercise | ప్లాంక్ వ్యాయామాన్ని అసలు ఎలా చేయాలి.. దీంతో కలిగే లాభాలేమిటి..?
Srivari Temple | ఖమ్మంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శ్రీకారం..పవిత్ర క్రతువును నిర్వహించిన త్రిదండి చిన్నజీయర్‌స్వామి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

