శనివారం 28 నవంబర్ 2020
International - Nov 18, 2020 , 02:12:48

అమెరికాకు మనోళ్ల చదివింపు రూ.56,583 కోట్లు

అమెరికాకు మనోళ్ల చదివింపు రూ.56,583 కోట్లు

వాషింగ్టన్‌: ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్తున్న భారతీయ విద్యార్థులు ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు  ఆదాయాన్ని సమకూర్చుతున్నారు. 2019-20 ఆర్థిక సంవత్సరంలో అమెరికాలో చదువుకుంటున్న 1,93,124 మంది భారతీయ విద్యార్థుల ద్వారా ఆ దేశానికి రూ.56,583 కోట్లు సమకూరినట్టు ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంటర్నేషనల్‌ ఎడ్యుకేషన్‌ నివేదిక వెల్లడించింది.