Raja Krishnamurthy : బలగాలను ఎందుకు ఉపసంహరించారు? : యూఎస్ ఎంపీ రాజా కృష్ణమూర్తి
Raja Krishnamurthy : ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా బలగాలను ఎందుకు ఉపసంహరించుకున్నారని అమెరికాకు చెందిన ఎంపీ రాజా కృష్ణమూర్తి ప్రశ్నించారు. ఆఫ్ఘనిస్తాన్‌లో తీవ్రవాదానికి వ్యతిరేకంగా అమెరికా తన ప్రచారాన్ని...

వాషింగ్టన్ : ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా బలగాలను ఎందుకు ఉపసంహరించుకున్నారని అమెరికాకు చెందిన ఎంపీ రాజా కృష్ణమూర్తి (Raja Krishnamurthy) ప్రశ్నించారు. ఆఫ్ఘనిస్తాన్‌లో తీవ్రవాదానికి వ్యతిరేకంగా అమెరికా తన ప్రచారాన్ని కొనసాగించడమే మంచిదన్నారు. ఈ ప్రచారంలో భారత్ అమెరికాతో కలిసి పోరాడగలదని, రెండు దేశాల ప్రయత్నాలతో హింసకు గురైన ఆ దేశం ఉగ్రవాదులకు సురక్షిత స్వర్గంగా మారదని ఆయన అభిప్రాయపడ్డారు. ఆఫ్ఘనిస్తాన్‌లో ఐసిస్, అల్-ఖైదా వంటి తీవ్రవాద మూలాలున్న సంస్థల అభివృద్ధికి నిరంతరం ముప్పు ఉన్నందున.. బలగాలను ఉపసంహరించకుండా ఉండాల్సిందని అన్నారు.
సైన్యాన్ని ఉపసంహరించుకోవడాన్ని మెరుగైన మార్గంలో ప్రణాళిక చేసి ఉండవచ్చు కానీ, అమెరికా వెనక్కి తగ్గిన తీరుపై దర్యాప్తు చేయాలని రాజా కృష్ణమూర్తి డిమాండ్ చేశారు. ఇరవై సంవత్సరాల క్రితం మాదిరిగా ఆఫ్ఘనిస్తాన్ మళ్లీ ఉగ్రవాదులకు ఆశ్రయంగా మారకుండా అమెరికా ప్రభుత్వం చూడాలని ఆయన సూచించారు. మూడుసార్లు ఎంపీగా ఉన్న రాజా కృష్ణమూర్తి.. అమెరికా సెనేట్‌లోని ఇంటెలిజెన్స్ సెలెక్ట్ కమిటీలో సభ్యుడిగా కొనసాగుతున్నారు.
ఇవి కూడా చదవండి..
టీ20 వరల్డ్ కప్ ఆడను : బంగ్లా ఓపెనర్ తమీమ్ ఇక్బాల్
పనిదినాల్లో ఆన్లైన్ గేమ్స్ ఆడారో.. రంగు పడుద్ది..!
పీఎన్బీ ఫెస్టీవ్ ఆఫర్స్.. రుణాలపై అన్ని ఛార్జీల మినహాయింపు
లడఖ్‌లో అందుబాటులోకి ప్రపంచంలో ఎత్తైన రహదారి
ఆఫ్ఘన్లో మూతపడిన థియేటర్లు.. నష్టాల్లో బాలీవుడ్ సినిమా
పోలాండ్‌పై హిట్లర్ దాడి.. సుదీర్ఘ యుద్ధానికి అంకురార్పణ
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

