UK | బ్రిటన్‌లో పీజీ విద్యార్ధులకే డిపెండెంట్లను తీసుకొచ్చేందుకు అనుమతి
విదేశీ విద్యార్ధులు లక్ష్యంగా బ్రిటన్ (UK) ప్రభుత్వం నూతన ఇమిగ్రేషన్ నిబంధనలను ప్రవేశపెట్టింది.
లండన్ : విదేశీ విద్యార్ధులు లక్ష్యంగా బ్రిటన్ (UK) ప్రభుత్వం నూతన ఇమిగ్రేషన్ నిబంధనలను ప్రవేశపెట్టింది. భారతీయులు సహా విదేశీ విద్యార్ధుల్లో కేవలం పోస్ట్‌గ్రాడ్యుయేట్ విద్యార్ధులు మాత్రమే వారు బ్రిటన్ విద్యాసంస్ధల్లో ప్రవేశం తీసుకునే క్రమంలో కుటుంబ సభ్యులు, డిపెండెంట్లను తీసుకువచ్చేందుకు అనుమతిస్తారు.
రీసెర్చి ప్రోగ్రామ్‌లుగా పిలిచే పీజీ కోర్సుల్లోని అంతర్జాతీయ విద్యార్ధులనే వారి పిల్లలు, తల్లితండ్రులు సహా కుటుంబ సభ్యులను డిపెండెంట్లుగా దేశంలోని అనుమతిస్తామని బ్రిటన్ హోం కార్యదర్శి సులా బ్రవర్మన్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. గ్రాడ్యుయేట్ రూట్ నిబంధనల్లో ఎలాంటి మార్పులు చేపట్టలేదని, అత్యంత నైపుణ్యాలను కలిగిన వారికి బ్రిటన్‌కు రప్పించేందుకు కట్టుబడి ఉన్నామని చెప్పారు.
Read More
Amazon | అమెజాన్ తీరుపై ఉద్యోగుల అసహనం : ఈనెల 31న టెకీల నిరసన
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- allowed
- Immigration
- PG Students
- UK
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

