బుధవారం 25 నవంబర్ 2020
International - Nov 09, 2020 , 18:13:12

ట్రంప్‌.. ఊబకాయం తాబేలు..!

ట్రంప్‌.. ఊబకాయం తాబేలు..!

న్యూయార్క్‌:  2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల తుది ఫలితాలు నవంబర్ 7 న ప్రకటించినప్పటి నుంచి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను నెటిజన్లు  ట్రోల్‌ చేస్తూనే ఉన్నారు. ట్రంప్ ముఖం గత రెండు రోజుల్లో మిలియన్ల మీమ్స్‌లో కనిపించింది. ఆయన ఓటమిపై జోకులు, సెటైర్లు పేలుస్తున్నారు. 

ఓ ఆసీస్‌ కళాకారుడు ట్రంప్‌ను ఊబకాయం తాబేలుగా చిత్రీకరించాడు. సహాయం చేయండి అంటూ అభ్యర్థిస్తున్నట్లుగా ఈ ట్రంప్‌ తాబేలు బొమ్మను గీశారు. ఈ గ్రాఫిటీ ఆర్ట్‌ సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో దీనికి 8,000 లైక్‌లు వచ్చాయి.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.