సైన్యం ఉపసంహరణకు భారత్ అంగీకారం
మాల్దీవుల నుంచి భారత సైన్యాన్ని ఉపసంహరించేందుకు భారత ప్రభుత్వం అంగీకరించిందని మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జు ఆదివారం మీడియాకు తెలిపారు. అభివృద్ధి ప్రాజెక్టులకు సంబంధించిన సమస్యల పరిష్కారం కోసం ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసేందుకు కూడా భారత్ అంగీకరించిందన్నారు.
- మాల్దీవుల అధ్యక్షుడు ముయిజ్జు వెల్లడి
మాలే: మాల్దీవుల నుంచి భారత సైన్యాన్ని ఉపసంహరించేందుకు భారత ప్రభుత్వం అంగీకరించిందని మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జు ఆదివారం మీడియాకు తెలిపారు. అభివృద్ధి ప్రాజెక్టులకు సంబంధించిన సమస్యల పరిష్కారం కోసం ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసేందుకు కూడా భారత్ అంగీకరించిందన్నారు.
అయితే భారత ప్రభుత్వ వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం, దుబాయ్లో జరిగిన కాప్29 వాతావరణ సదస్సు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, ముయిజ్జు కాసేపు చర్చలు జరిపారు. మాల్దీవుల నుంచి భారత దళాలను వెనుక్కు రప్పించడంపై చర్చ జరిగింది. ఇరు దేశాల సంబంధాల్లో ఇది చాలా ముఖ్యమైన అంశమనే విషయాన్ని ఇరు పక్షాలు అంగీకరించాయి. వీటిని కొనసాగించడంపై చర్చలు కొనసాగుతున్నాయి. ముయిజ్జు ఇటీవలే అధ్యక్ష పదవిని చేపట్టారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

