Apple Pakodas | సోషల్ మీడియా పుణ్యమాని.. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఏ మూల ఏం జరుగుతున్నా ఇట్టే తెలిసిపోతుంది. అందుకే.. ప్రపంచంలో జరిగే వింతలు, విశేషాలన్నీ మనకు అరచేతిలో ప్రత్యక్షమవుతున్నాయి. ఈ మధ్య ఫుడ్ మీద రకరకాల ప్రయోగాలు చేస్తున్నారు. ఫాంటా మ్యాగీ, కుల్లడ్ మోమోస్, ఓరియో పకోడా అంటూ.. రకరకాల వంటకాల వీడియోలను చూశాం. ఇటీవల పానీపూరీ ఐస్‌క్రీమ్, మోమోస్ పరాటా లాంటివి కూడా చూశాం. తాజాగా యాపిల్ పకోడీ ట్రెండింగ్‌లో ఉంది.
యాపిల్‌తో పకోడి ఏంటని ఆశ్చర్యపోతున్నారా? మీరు చదివింది నిజమే.. మిర్చీ బజ్జీలు ఎలా చేస్తారో తెలుసు కదా. అదే విధంగా.. యాపిల్ పకోడీ చేస్తారు.
ఓ ఫుడ్ వ్లాగర్ ఈ సరికొత్త వంటకాన్ని చేసి తన ఇన్‌స్టాలో షేర్ చేశాడు. దీంతో ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంకెందుకు ఆలస్యం.. మీరు కూడా ఆ వీడియోను చూసేయండి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Ectopic Pregnancy | వైద్యశాస్త్రానికే సవాల్.. మహిళ కాలేయంలో పెరుగుతున్న శిశువు
Momo Paratha | మోమో పరాటా తిన్నారా ఎప్పుడైనా? టేస్ట్ ఎలా ఉంటుందో తెలుసా? వైరల్ వీడియో
TV Star | ఒక్క వారంలోనే 37 లక్షలు సంపాదించిన టీవీ సెలబ్రిటీ.. ఎలాగో తెలిస్తే నోరెళ్లబెడతారు
Seoul Milk | మహిళలను ఆవులుగా చూపిస్తూ యాడ్ తీశారు.. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా? వైరల్ వీడియో