TV Star | ఒక్క వారంలోనే 37 లక్షలు సంపాదించిన టీవీ సెలబ్రిటీ.. ఎలాగో తెలిస్తే నోరెళ్లబెడతారు
ఒక్క వారంలోనే 37 లక్షలు సంపాదించిన టీవీ సెలబ్రిటీ | అనే రియాల్టీ షోలో తను ఈ మధ్య మెరిసింది. దీంతో అక్కడ పెద్ద సెలబ్రిటీ అయిపోయింది. సోషల్ మీడియాలో మిలియన్ల కొద్దీ ఫాలోవర్స్ కూడా పెరిగారు.
పెద్ద పెద్ద సెలబ్రిటీలు అయితే వారం రోజులు కాదు.. ఒక్క రోజులోనే లక్షలు సంపాదిస్తారు. కానీ.. ఒక టీవీ సెలబ్రిటీ.. ఒక్క వారంలోనే రూ. 37 లక్షలు సంపాదించింది. ఆమె సంపాదించింది ఏదో టీవీ షోలలో నటించి అయితే.. మనం ఇప్పుడు ఆమె గురించి మాట్లాడుకునేవాళ్లమే కాదు. తను అంత డబ్బు ఎలా సంపాదించిందో తెలిస్తే ముక్కున వేలేసుకుంటారు. ఒక్కసారి నోరెళ్లబడతారు.. ఎహె.. సోది ఆపి అసలు విషయం చెప్పండి అంటారా? పదండి కాస్త వివరంగా తెలుసుకుందాం.

రియాల్టీ టీవీ సెలబ్రిటీ స్టీఫానియె మాటో(Reality TV personality Stephanie Matto) గురించే ఇప్పుడు మనం మాట్లాడుకునేది. తనది న్యూయార్క్. 90 డే ఫియాన్సె(90 Day Fiance) అనే రియాల్టీ షోలో తను ఈ మధ్య మెరిసింది. దీంతో అక్కడ పెద్ద సెలబ్రిటీ అయిపోయింది. సోషల్ మీడియాలో మిలియన్ల కొద్దీ ఫాలోవర్స్ కూడా పెరిగారు.
దీంతో తన ఫ్యాన్స్ నుంచి రకరకాల విజ్ఞప్తులు తనకు వచ్చేవట. తన హెయిర్ కావాలని.. వాడిన బ్రా కావాలని.. లేదంటే తను స్నానం చేసిన నీళ్లు కావాలంటూ చాలామంది రిక్వెస్ట్‌లు పెట్టేవారట. ఇవన్నీ కాదు కానీ.. తన పిత్తులను అమ్మితే బాగుంటుందని తనకు ఆలోచన వచ్చిందట. దీంతో తన పిత్తులను ఒక గ్లాస్ జార్లో పెట్టి అమ్మి ఒక్క వారంలోనే సుమారుగా రూ.37 లక్షలను సంపాదించి.. అక్కడ టాక్ ఆఫ్ ది టౌన్ అయిపోయింది.
తన పిత్తులు ఉన్న ఒక గ్లాస్ జార్‌ను రూ.75 వేలకు తన ఫ్యాన్స్‌కు అమ్మడం ప్రారంభించింది. అలా.. ఒక వారంలోనే చాలా గ్లాస్ జార్లను తన ఫ్యాన్స్‌కు అమ్మి అంత డబ్బు సంపాదించింది. తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో తను ఎలా పిత్తులను జార్లో నింపుతుంది.. పిత్తులు మంచిగా రావడం కోసం తను ఏ ఆహారం తీసుకుంటుందో కూడా వివరించింది. ఆ వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Seoul Milk | మహిళలను ఆవులుగా చూపిస్తూ యాడ్ తీశారు.. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా? వైరల్ వీడియో
కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతోన్న కోతికి సీపీఆర్.. క్యాబ్ డ్రైవర్‌పై ప్రశంసలు
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Parvesh Verma | యయునా నది వెంట బర్త్‌డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
Idupu Kayitham | దసరా శుభాకాంక్షలు తెలిపిన ‘ఇడుపు కాయితం’ టీమ్.. ఆకట్టుకునే కొత్త పోస్టర్ విడుదల!
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
Warangal Hospital | వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన ప్రారంభోత్సవం వాయిదా
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

