Momo Paratha | మోమో పరాటా తిన్నారా ఎప్పుడైనా? టేస్ట్ ఎలా ఉంటుందో తెలుసా? వైరల్ వీడియో
మోమో పరాటా తిన్నారా ఎప్పుడైనా? | ఇది వరకు ఇలాంటి కొత్త కొత్త వంటకాల గురించి సోషల్ మీడియాలో పలు వీడియోలు వైరల్ అయ్యాయి. తాజాగా మోమో పరాటా అనే కొత్త వంటకం ప్రస్తుతం సోషల్
Momo Paratha | చాలామంది ఫుడ్‌తో ఎన్నో ప్రయోగాలు చేస్తుంటారు. ముఖ్యంగా చెఫ్‌లు, వంట మాస్టర్లు.. ఫుడ్‌తో కొత్త కొత్త వంటకాలు చేస్తుంటారు. వాటిలో కొన్ని అదిరిపోతాయి. టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. మరికొన్ని మాత్రం చెత్తగా ఉంటాయి. టేస్ట్ అస్సలు బాగోవు. కొత్త కొత్త వంటకాలను ట్రై చేసిన కస్టమర్లు కొందరు ముఖం ముందే చెప్పేస్తారు.

ఇది వరకు ఇలాంటి కొత్త కొత్త వంటకాల గురించి సోషల్ మీడియాలో పలు వీడియోలు వైరల్ అయ్యాయి. తాజాగా మోమో పరాటా(Momo Paratha) అనే కొత్త వంటకం ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది. మోమోస్ గురించి తెలుసు కదా. నేపాల్‌కు చెందిన వంటకం అది. ఆ మోమోస్‌తో పరాటా చేయడం అన్నమాట.
ఈ కొత్త రెసీపీని ఫుడ్ బ్లాగర్ అమర్ సిరోహి తాజాగా ట్రై చేశాడు. తన యూట్యూబ్ చానెల్లో ఆ వీడియోను పోస్ట్ చేశాడు.
అలాగే.. మోమో పరాటా మీద రివ్యూ కూడా ఇచ్చాడు. మోమోస్‌తో తయారు చేసే అన్ని ప్రయోగాలు సక్సెస్ కావు.. అంటూ వీడియోలో చెప్పుకొచ్చాడు అమర్. మొత్తానికి దాని టేస్ట్ అంతగా బాగోలేదని అమర్ డైరెక్ట్‌గా వీడియోలోనే చెప్పేశాడు. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అంతే కాదు.. ఆ వీడియోను చూసిన నెటిజన్లు కూడా.. ఎంత జెన్యూన్ రివ్యూ ఇచ్చావు భయ్యా అంటూ అతడిని మెచ్చుకుంటున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
TV Star | ఒక్క వారంలోనే 37 లక్షలు సంపాదించిన టీవీ సెలబ్రిటీ.. ఎలాగో తెలిస్తే నోరెళ్లబెడతారు
Seoul Milk | మహిళలను ఆవులుగా చూపిస్తూ యాడ్ తీశారు.. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా? వైరల్ వీడియో
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | కళాకారులు సులభమైన టార్గెట్లు.. టైగర్ ష్రాఫ్ ఘటనపై స్పందించిన ‘ధురంధర్’ నటుడు!
Ranbir Kapoor | హైదరాబాద్‌కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్‌బీర్!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
China Restrictions | కీలక యంత్రాల ఎగుమతులపై చైనా కొత్త ఆంక్షలు
Godavari Waters | వందలాది టీఎంసీల నీళ్లు వృధా.. కరువు సాకుతో రైతుల పొట్ట కొడుతున్న కాంగ్రెస్ సర్కార్
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

