కరోనా మృతులకు నివాళిగా.. పార్లమెంటు బయట 11 వేల క్యాండిల్స్
Corona Deaths | ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి ఎంతటి విలయాన్ని సృష్టించిందో తెలిసిందే. స్విట్జర్లాండ్ దేశంలో కూడా ఈ మహమ్మారి

Corona Deaths | ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి ఎంతటి విలయాన్ని సృష్టించిందో తెలిసిందే. స్విట్జర్లాండ్ దేశంలో కూడా ఈ మహమ్మారి తీవ్రమైన ప్రభావం చూపింది. ఇక్కడ ఇప్పటి వరకూ 10 లక్షలపైగా కరోనా కేసులు నమోదయ్యాయి. అలాగే 11వేల మందికిపైగా పేషెంట్లు ఈ వైరస్కు బలయ్యారు.
ఈ నేపథ్యంలో ఆ దేశ పార్లమెంటు ఎదురుగా 11 వేలపైగా క్యాండిల్స్ వెలిగించి, కరోనా మృతులకు నివాళులర్పించారు. ఇలా క్యాండిల్స్ ఏర్పాటు చేసిన నిర్వాహకులు మాట్లాడుతూ.. ‘ఈ చర్య కరోనా మృతులకు నివాళితోపాటు వైరస్ వ్యాప్తి చెందకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి చేసే వినతి కూడా’ అని తెలిపారు.
కాగా, ఇటీవల స్విట్జర్లాండ్లో మరోసారి కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఒమిక్రాన్ భయాలు కూడా ఉండటంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

