బుధవారం 03 మార్చి 2021
International - Feb 18, 2021 , 01:54:40

ఆకాశంలో షికారు

ఆకాశంలో షికారు

వాషింగ్టన్‌: సరదాగా కారులో షికారుకెళ్లి.. అదీ బోర్‌ కొడితే అటు నుంచి అటే ఆకాశంలో విహరించే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి. జేమ్స్‌ బాండ్‌ సినిమాల్లోలాగా స్విచ్‌ నొక్కగానే రెక్కలొచ్చి విమానంలాగా మారే కార్లు రాబోతున్నాయి. ప్రపంచంలోనే మొదటిసారి ఓ ఎగిరే కారుకు అమెరికా విమానయాన సంస్థ అనుమతినిచ్చింది. చైనా అభివృద్ధి చేసిన ఈ కారు పేరు టెర్రాఫుగియా. గంటకు 160 కిలోమీటర్ల వేగంతో 10 వేల అడుగుల ఎత్తులో ప్రయాణించగలదు.

VIDEOS

logo