Burkina Faso | సైనిక స్థావరంపై ఉగ్రవాదుల దాడి.. 50 మంది సైనికులు మృతి
Burkina Faso | బుర్కినా ఫాసో (Burkina Faso) దేశంలోని ఉత్తర ప్రాంతంలోగల ఓ సైనిక స్థావరం (Army base) పై ఉగ్రవాదులు (Terrorists) దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో సుమారుగా 50 మంది సైనికులు (Soldiers) మరణించారు.
Burkina Faso : బుర్కినా ఫాసో (Burkina Faso) దేశంలోని ఉత్తర ప్రాంతంలోగల ఓ సైనిక స్థావరం (Army base) పై ఉగ్రవాదులు (Terrorists) దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో సుమారుగా 50 మంది సైనికులు (Soldiers) మరణించారు. సోమవారం బౌల్సా ప్రావిన్స్‌లోని డార్గోలో ఉన్న సైనిక స్థావరంపై ఈ దాడి జరిగింది. జమాత్ నస్ర్ అల్-ఇస్లామ్ వాల్-ముస్లిమీన్ (JNIM) అనే ఉగ్రవాద సంస్థ ఈ దాడికి పాల్పడినట్టు అనుమానిస్తున్నారు.
సుమారు 100 మంది ఉగ్రవాదులు ఒక్కసారిగా దాడికి పాల్పడ్డారు. దాడి అనతరం సైనిక స్థావరాన్ని తగలబెట్టి ఆయుధాలను దోచుకున్నారు. పశ్చిమ ఆఫ్రికా అంతటా దాడులు చేస్తున్న అనేక సాయుధ సమూహాల్లో JNIM కూడా ఒకటిగా ఉంది. ఇది అల్‌ఖైదాకు అనుబంధంగా పశ్చిమఆఫ్రికాలో పనిచేస్తున్న సంస్థ. ఇది వందలాది మంది పౌరులు, సైనికుల మరణాలకు కారణమవుతోంది.
బుర్కినా ఫాసోలో ముఖ్యంగా రాజధానికి వెలుపల, దేశంలోని చాలా భాగాలను సాయుధ సమూహాలు నియంత్రిస్తున్నాయి. ఈ సాయుధ సమూహాల దాడులు ఇటీవల బాగా పెరిగాయి. సైనిక నాయకుడు ఇబ్రహీం ట్రాయోర్ రాజకీయ, సైనిక మిత్రదేశాలను పునర్వ్యవస్థీకరించినప్పటికీ ఇస్లామిస్ట్ సమూహాలను నియంత్రించడంలో విఫలమయ్యారు.
Read More >>
మరికాసేపట్లో నింగిలోకి నిసార్ ఉపగ్రహం.. ఇస్రో, నాసా సంయుక్త ప్రయోగం
ఆ గ్రహశకలం చంద్రుడిని ఢీకొడితే భూమిపైనా తీవ్ర ప్రభావం..!
రక్తం, నీరు కలిసి ప్రవహించలేవు.. సింధూ జలాల ఒప్పందంపై విదేశాంగ మంత్రి
రాజస్థాన్‌లో కుండపోత వర్షం.. రెడ్ అలర్ట్ ప్రకటించిన ఐఎండీ
హనీమూన్ హత్యపై సినిమా.. ఓకే చెప్పిన రాజారఘువంశీ కుటుంబం
భారత్‌కు సునామీ ముప్పులేదు.. స్పష్టం చేసిన ఇన్కాయిస్
అదుపుతప్పి నదిలోపడ్డ ఐటీబీపీ బస్సు.. కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్.. Video
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Parvesh Verma | యయునా నది వెంట బర్త్‌డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
Idupu Kayitham | దసరా శుభాకాంక్షలు తెలిపిన ‘ఇడుపు కాయితం’ టీమ్.. ఆకట్టుకునే కొత్త పోస్టర్ విడుదల!
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
Warangal Hospital | వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన ప్రారంభోత్సవం వాయిదా
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

