Burkina Faso | బుర్కినా ఫాసో (Burkina Faso) దేశంలోని ఉత్తర ప్రాంతంలోగల ఓ సైనిక స్థావరం (Army base) పై ఉగ్రవాదులు (Terrorists) దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో సుమారుగా 50 మంది సైనికులు (Soldiers) మరణించారు.
Terror Attack | జమ్మూ కశ్మీర్ (Jammu and Kashmir)లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. జమ్మూ దర్బార్ సమీపంలోని సుంజ్వాన్ మిలిటరీ స్థావరం (Sunjwan army camp)పై సోమవారం దాడికి (Terror Attack) పాల్పడ్డారు.