Terror Attack | జమ్మూ కశ్మీర్ (Jammu and Kashmir)లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. జమ్మూ దర్బార్ సమీపంలోని సుంజ్వాన్ మిలిటరీ స్థావరం (Sunjwan army camp)పై సోమవారం దాడికి (Terror Attack) పాల్పడ్డారు. ఈ ఘటనలో ఓ ఆర్మీ జవాన్ గాయపడినట్లు అధికారులు తెలిపారు.
శాంట్రీ పోస్ట్ ప్రాంతానికి సమీపంలోని 36వ ఇన్ఫ్రాంట్రీ బ్రిగేడ్‌తో కూడిన క్యాంపు వద్ద ఈ దాడి జరిగినట్లు తెలిపారు. అప్రమత్తమైన ఆర్మీ.. ఉగ్రవాదుల కోసం ఆ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించినట్లు రక్షణ శాఖ అధికారులు తెలిపారు. గాయపడిన జవాన్‌ను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించినట్లు వెల్లడించారు.
One Army jawan injured in the Sunjwan military station in Jammu after terrorists fired from a stand-off distance from outside the base. Search operations on to locate the perpetrators. More details awaited: Defence officials pic.twitter.com/NAmVAehmHL
— ANI (@ANI) September 2, 2024
Also Read..
Pawan Kalyan | పవన్ కల్యాణ్‌కు బర్త్ డే విషెస్ తెలిపిన అల్లు అర్జున్
Samantha | పని విషయంలో లింగ వివక్షత ఉండకూడదు.. చిత్ర పరిశ్రమలో మార్పు అవసరం : సమంత
Heavy rains | కందకుర్తి వద్ద ఉధృతంగా గోదావరి ప్రవాహం