పాక్‌పై అప్ఘాన్ ప్రతీకార దాడులు
ఇటీవల తమపై జరిపిన వైమానిక దాడులకు ప్రతీకారంగా పాకిస్థాన్ సరిహద్దు పోస్ట్‌లపై సైనిక చర్యలను ప్రారంభించినట్టు ఆఫ్ఘనిస్థాన్‌లోని తాలిబన్ ప్రభుత్వం ప్రకటించింది.
కాబూల్ : ఇటీవల తమపై జరిపిన వైమానిక దాడులకు ప్రతీకారంగా పాకిస్థాన్ సరిహద్దు పోస్ట్‌లపై సైనిక చర్యలను ప్రారంభించినట్టు ఆఫ్ఘనిస్థాన్‌లోని తాలిబన్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ఆఫ్ఘనిస్థాన్ ఇస్లామిక్ ఎమిరేట్ అధికార ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ మాట్లాడుతూ పాకిస్థాన్ మిలిటరీ పదేపదే పాల్పడే కవ్వింపు చర్యలు, ఉల్లంఘనలకు సమాధానంగా వివాదాస్పద డ్యురాండ్ రేఖ వెంబడి పెద్దయెత్తున ప్రతీకార దాడులు ప్రారంభించామని చెప్పారు.
ఇప్పటికే అఫ్ఘాన్ యోధులు పలు పాకిస్థాన్ మిలిటరీ స్థావరాలను స్వాధీనం చేసుకున్నారని తెలిపారు. తమ దాడిలో పలువురు పాక్ జవాన్లు మరణించారని, మరికొందరిని బంధించామని వెల్లడించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | ‘జైలర్ 2’ అడ్వాన్స్ బుకింగ్స్‌లో దూకుడు.. బుక్‌మైషోలో 6 లక్షలు దాటిన టికెట్ల అమ్మకాలు!
Farmers | చెరుకు రైతుకు గిట్టుబాటు ధర ఏదీ?తగ్గిన దిగుబడి, పెరిగిన పెట్టుబడి ఖర్చులతో అన్నదాతల ఆవేదన
Jos Buttler: జోస్ బట్లర్‌కు సర్జరీ.. కోలుకుంటున్నట్లు ఇన్‌స్టాలో పోస్టు
Nayanthara | నయనతార రాజకీయాల్లోకి వస్తారా.. ప్రచారంపై భర్త విఘ్నేష్ శివన్ ఏమన్నారంటే!
CJP Leaders: జంతర్ మంతర్ వద్ద సీజేపీ నేతలు సౌరవ్, ఆశుతోష్ అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

