చింతల్లో మహిళ దారుణ హత్య
దారుణ హత్య| నగర శివార్లలోని చింతల్లో దారుణ హత్య జరిగింది. చింతల్‌లోని భగత్‌నగర్‌లో ఓ మహిళను హత్యచేసిన దుండగులు నగలు ఎత్తుకెళ్లారు.

హైదరాబాద్: నగర శివార్లలోని చింతల్లో దారుణ హత్య జరిగింది. చింతల్‌లోని భగత్‌నగర్‌లో ఓ మహిళను హత్యచేసిన దుండగులు నగలు ఎత్తుకెళ్లారు. నిన్న మహిళ భర్త రోజువారీ విధుల నిమిత్తం ఇంట్లో నుంచి వెళ్లిన తర్వాత చొరబడిన గుర్తుతెలియని వ్యక్తులు.. ఒంటరిగా ఉన్న మహిళ మెడకు టవల్ చుట్టి ఊపిరాడకుండా చేసి హత్య చేశారు. అనంతరం సుమారు రూ.5 లక్షల విలువైన నగలు ఎత్తుకెళ్లారు. ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత విషయాన్ని గుర్తించిన ఆమె భర్త జీడిమెట్ల పోలీసులకు సమాచారం అందించాడు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
కరోనా ఎఫెక్ట్.. ఆర్టీసీ కార్గో, పార్శిల్ సేవలు బంద్
Good News : 12-15 ఏళ్ల వారికీ టీకా
విషాదం.. చెరువులో స్నానానికి వెళ్లి నలుగురు పిల్లల మృతి
ఎన్టీఆర్ త్వరగా కోలుకోవాలి అంటూ మహేష్ ట్వీట్
ఆందోళన వద్దు.. ధైర్యమే మందు!
మధ్యలోనే ఆగిపోయిన బిగ్ బాస్ షో..నిరాశలో ఫ్యాన్స్
ఒకే రకమైన 2 మాస్క్‌లు వద్దు!
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Section 22A | కదలని 22ఏ ఫైళ్లు.. రెవెన్యూ, రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లోనే మూలుగుతున్న దరఖాస్తులు
Prabhas | బాక్సాఫీస్ నుంచి గ్లోబల్ మార్కెట్ వరకు.. ప్రభాస్ క్రేజ్‌కు ఇదే నిదర్శనం!
Bhu Bharati | సర్వర్ డౌన్.. ఓటీపీలు రావు.. భూ భారతి సేవలతో రైతుల అవస్థలు
Graduate Voter Registration | ఓటు నమోదులో వెనుకబడ్డ పట్టభద్రులు.. ఆన్లైన్లో అవకాశమున్నా ఎందుకింత నిరాసక్తత?
Fauzi | ‘ఫౌజీ’ నుంచి క్రేజీ అప్డేట్.. ‘ఎవరతను?’ అంటూ ఆసక్తి పెంచిన మేకర్స్!
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

