హైదరాబాద్ : పాతబస్తీలోని చారిత్రాత్మక మార్కెట్ మీర్ ఆలం మండి ( Mir Alam Mandi ) ని పునరుద్ధరించి, పూర్వ వైభవం తీసుకువస్తామని పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ స్పష్టం చేశారు. ఇవాళ హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీతో కలిసి ఆ మార్కెట్ ప్రాంతాన్ని అరవింద్ కుమార్ పరిశీలించారు. ఇటీవల మంత్రి కేటీఆర్‌తో ఎంపీ ఓవైసీ సమీక్ష సందర్భంగా మీర్ ఆలం మండిని పునరుద్ధరించాలని ప్రతిపాదన వచ్చిందన్నారు. కేటీఆర్ ఆదేశం మేరకు మండిని పునరుద్ధరిస్తున్నామని తెలిపారు.
Restoration of Mir Alam Mandi will be taken up – this will revive & restore the glory of this historic market. Minister @KTRTRS had asked for this restoration during the review with MP Janaab @asadowaisi Saab recently
— Arvind Kumar (@arvindkumar_ias) September 3, 2021
Visited today with MP Saab & our staff pic.twitter.com/VDumJ7FGUY