నగరంతోపాటు శివారు ప్రాంతాలకు చెందిన రైతులు నేరుగా తమ ఉత్పత్తులను అమ్మకాలను చేపడుతున్న మీర్ అలం మండికి త్వరలోనే నూతన వైభవాన్ని తీసుకువస్తామని చార్మినార్ ఎమ్మెల్యే జుల్ఫీకర్ అలీ తెలిపారు.
Mir Alam Mandi | పాతబస్తీలోని చారిత్రాత్మక మార్కెట్ మీర్ ఆలం మండిని పునరుద్ధరించి, పూర్వ వైభవం తీసుకువస్తామని పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ స్పష్టం చేశారు. ఇవాళ హ