హర్యానా గవర్నర్ దత్తాత్రేయ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ఎంపీ లక్ష్మణ్‌లు అయోధ్యలో జరిగిన శ్రీరాముడి ప్రతిష్టకు సోమవారం వెళ్లలేకపోయారు. వారు నగరంలోనే పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రతిష్ట వేడుకను టీవీల ద్వారా వీక్షించారు.