హర్యానా గవర్నర్ దత్తాత్రేయ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ఎంపీ లక్ష్మణ్‌లు అయోధ్యలో జరిగిన శ్రీరాముడి ప్రతిష్టకు సోమవారం వెళ్లలేకపోయారు.
అయోధ్యలో బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా ఊరూరా ఆధ్యాత్మిక శోభ సంతరించుకున్నది. ఆలయాల్లో ప్రత్యేక పూజలు.. శోభాయాత్రలు, భజనలతో సర్వత్రా భక్తిభావం వెల్లివిరిసింది. ఇంటిళ్లిపాది ఆలయాలకు వెళ్లి శ్రీరామ �