మెహిదీపట్నం : విద్యుత్ లైన్లో మరమ్మత్తుల కారణంగా ఆసిఫ్ నగర్ విద్యుత్ సబ్‌డివిజన్ పరిధిలోని 11 కేవీ పోలీస్ మెస్ ఫీడర్, 11 కేవీ ఇలియాస్ రోడ్ ఫీడర్, 11 కేవీ రెడ్ హిల్స్ ఫీడర్, 11 కేవీ అంబా హాస్పిటల్ పీడర్, 11 కేవీ ఫతే దర్వాజా ఫీడర్, 11 కేవీ సూర్య నగర్ పీడర్, 11 కేవీ యూసుఫియన్ దర్గా ఫీడర్, 11 కేవీ హకీంపేట్ ఫీడర్, 11 కేవీ నారాయణమ్మ కాలేజ్ ఫీడర్, 11 కేవీ మెహిదిపట్నం కేబుల్ ఫీడర్ ప్రాంతాలలో శనివారం విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు మెహదీపట్నం సీబీడీఏడి ఒక ప్రకటనలో తెలిపారు.
ఉదయం 9 గంటల నుంచి తొమ్మిది గంటల 30 నిమిషాల వరకు అహ్మద్‌నగర్ మాసబ్ ట్యాంక్ గార్డెన్ టవర్స్ పోలీస్ మెస్ ఖాజామెన్షన్, ఖాదీ బోర్డు ఖాజా నగర్ ఫస్ట్ లాన్సర్, డైమండ్ హోటల్ఫాజల్ రెసిడెన్సి, బంజారా ఫంక్షన్ హాల్ ప్రాంతాలు,
ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు ఏసీ గాడ్స్ ఎస్బిఐ బ్యాంకు, ఐడీబీఐ క్వార్టర్స్, ఏషియన్ అపార్ట్మెంట్, బజార్ ఘాట్ చర్చ్, ఏ బ్యాటరీ లైన్, బిలాల్ మస్జిద్, అపెక్స్ ప్రింటింగ్ ప్రెస్, పోలీస్ క్వార్టర్స్ శాంతినగర్, పిక్చర్ హౌస్, గోకుల్ నగర్, గ్లోరీ థియేటర్, శాంతినగర్ లకిడికాపూల్ మున్సిపల్ కమిషనర్ ఆఫీస్, గంగ జమున హోటల్, మధ్యాహ్నం మూడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు బజార్ ఘాట్ హనుమాన్ టెంపుల్, హిమాలయ హోటల్, నీలోఫర్ హోటల్, రెడ్ హిల్స్ వాటర్ వర్క్స్ లైన్, ఉదయం 9:30 నుంచి 10:30 గంటల వరకు గోకుల్ నగర్ కైలాష్ నగర్ షాద్‌నగర్ ఫిరోజ్ గాంధీ నగర్ నాలా, ఇందిరానగర్ మోసంపుర గ్లోరీ థియేటర్, హసన్ నగర్ విజయభాగ అపార్ట్మెంట్స్ అంబా హాస్పిటల్, ఏవీ కాలేజ్ వెనుకవైపు మల్లేపల్లి, ఫతే దర్వాజా, చోటా బజార్సెం, ట్రల్ బ్యాంక్, గోల్కొండ మ్యూజియం, పోస్ట్ ఆఫీస్, సాత్ గల్లీ, బడా బజార్, ధాన్కోట, కంచ ఉదయం 10 గంటల నుంచి పదిన్నర గంటల వరకు ప్రో ఆగ్రో సీడ్స్, సూర్యా నగర్, చాబ్రా ఎన్ క్లవే, మహబూబ్ గార్డెన్, రాహుల్ కాలనీ, ఆడమ్స్ కాలనీ, ఉదయం 10:30 నుంచి 11:00 వరకు నాంపల్లి మార్కెట్, యూసుఫ్యన్ దర్గా, ఏపీ లాడ్జ్, హకీంపేట్, అల్ హస్నాత్ కాలనీ, యూసుఫ్ టెక్డీ, మిరాజ్ కాలనీ, మిలిటరీ ఏరియా, మందార రెస్టారెంట్ మధ్యాహ్నం మూడు గంటల నుంచి మూడు గంటల 30 నిమిషాల వరకు లక్ష్మీ నగర్,మధుర హిల్స్, షేక్‌పేట్ కల్లు కంపౌండ్, నారాయణమ్మ కాలేజ్, అంబేద్కర్ నగర్లో కొంత ప్రాంతం, హిల్ కాలనీ, వీవీ కాలనీ, ఎల్ఐసీ కాలనీ, ఎంఐజీహెచ్, దిల్షాద్ నగర్, క్రాంతి నగర్, అంబా థియేటర్, ఇన్కమ్ టాక్స్ కాలనీ, రామ్మూర్తి కాలనీ, మెహదీపట్నం బస్ డిపో, రేతిబౌలి, ఫుడ్ వరల్డ్ మిడ్ వే కాలనీ, జి పుల్లారెడ్డి కాలేజ్, సంతోష్ నగర్, మెహదీపట్నం, జాన్ దార్ నగర్, ఆర్ఎస్ బ్రదర్స్, చందన బ్రదర్స్, చెన్నై షాపింగ్ మాల్ అయోధ్య నగర్, మహదీపట్నం బస్సు స్టాప్ ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం ఏర్పడనుంది.